资讯
AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే ...
Indian Railways: భారతీయ రైల్వేలు కవచ్ టెక్నాలజీ ద్వారా రైలు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఒక కిలోమీటరుకు ...
వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూత్రశాలలు, డ్రైనేజీ సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ...
మనలో చాలా మంది ఇడ్లీ ఎక్కువగా తింటారు, కొంతమంది మైసూర్ బోండాం తింటారు. ఏ టిఫిన్ ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది? అనేది ...
Sovereign Gold Bonds: భారత ప్రభుత్వం కొత్త సావరిన్ గోల్డ్ బాండ్స్ (Sovereign Gold Bonds)ని హోల్డ్‌లో ఉంచింది. అలానే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (GMS)లోని కొన్ని ఆప్షన్లు తగ్గిస్తోంది.
Aura Farming Dance: రీల్స్ చెయ్యడం తప్పేమీ కాదు. కానీ.. అవి చెయ్యడానికి రూల్స్ అతిక్రమిస్తే ప్రమాదం. కానీ.. అదేంటో చాలా మంది ...
విశాఖను శాంతియుత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి నాలుగు కీలక టార్గెట్లతో ముందుకెళ్తున్నట్టు ...
విశాఖపట్నం ఓల్డ్‌టౌన్‌లోని 147 ఏళ్ల కన్యకాపరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా మహోత్సవాలు వైభవంగా జరగడంతో ...
కోనసీమ తిరుపతిగా పేరొందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. భక్తులు స్వామిని ...
పవిత్ర శ్రావణమాసం శుక్రవారం శ్రీశైల క్షేత్రంలో శివనామస్మరణతో గిరులు మార్మోగాయి. 'శివచతుస్సప్తాహ భజనలు' మహాయజ్ఞం శాంత ...
తాజా వర్షాలతో కరీంనగర్ జలమయమైంది. లోతట్టు కాలనీల్లోకి నీరు చేరి జనజీవనం ప్రభావితమవుతోంది. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు ...
శ్రావణమాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. ఈ మాసంలో శివార్చన చేస్తే శివుని అనుగ్రహంతో కోరికలు ...
一些您可能无法访问的结果已被隐去。
显示无法访问的结果